ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డిలో ఆరేళ్ల బాలుడు అదృశ్యం

ABN, First Publish Date - 2021-10-22T14:12:25+05:30

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడలో అనీష్ అనే ఆరేళ్ళ బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడలో అనీష్ అనే ఆరేళ్ళ బాలుడు అదృశ్యం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ... భవనం నుండి కిందికి వచ్చిన బాలుడు తిరిగి ఇంట్లోకి రాకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  బాలుడి ఆచూకీ కోసం మూడు పోలీస్ బృందాలను రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-10-22T14:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising