అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ABN, First Publish Date - 2021-11-30T05:13:36+05:30
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
ఘట్కేసర్: పనుల్లో నాణ్యత తప్పక పాటించాలని, అలా చేయకుంటే చర్యలు తీసుకుంటామని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని అన్నారు. సోమవారం 18వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించారు. ఏఈ శ్రీనివాస్, కాంట్రాక్టర్ ముత్యాలు, వర్క్ ఇన్స్పెక్టర్ మారుతి పాల్గొన్నారు.
Updated Date - 2021-11-30T05:13:36+05:30 IST