పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు
ABN, First Publish Date - 2021-08-10T05:18:11+05:30
పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు
సభ్యత్వ నమోదు స్వీకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
దోమ: మండలంలోని కిష్టాపూర్, దిర్సంపల్లి, బ్రాహ్మన్‌పల్లి, గంజిపల్లి, మల్లెపల్లి, బడెంపల్లి గ్రామాల పాఠశాలల్లో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కేశవులు, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, పురందాస్, క్రిష్ణయ్య, సతీష్, వెంకటేశ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-10T05:18:11+05:30 IST