ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-05-21T04:23:56+05:30

మెరుగైన వైద్యసేవలు అందించాలి

సర్వే వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌

కొందుర్గు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌ అన్నారు. గురువారం శ్రీరంగాపూర్‌, ఉమ్మెంత్యాల సబ్‌ సెంటర్లను తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జె. శ్రీనివాసులు,   యంపీహెచ్‌ఈవో ప్రభులింగం, సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising