ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పంటను పరిశీలించిన ప్రొఫెసర్లు

ABN, First Publish Date - 2021-01-17T04:09:40+05:30

వరి పంటను పరిశీలించిన ప్రొఫెసర్లు

గుడూరులో వరి పంటను పరిశీలిస్తున్న మహిళా ప్రొఫెసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దత్తత తీసుకున్న గుడూర్‌ గ్రామంలో వరి పంట, కూరగాయల సాగును శనివారం వర్సిటీ ప్రొఫెసర్లు పరిశీలించారు. వరిలో జింక్‌ లోపం ఉందని, నారుపై జింక్‌ సల్ఫేట్‌ పిచిచారి చేయాలని వారు రైతులకు సూచించారు. ఆనంతరం కూరగాయల పంటలను పరిశీలించి చీడపీడలపై తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ శ్రీరంజిత, డాక్టర్‌ శకుంతలాదేవి, సర్పంచ్‌ సత్తయ్య, ఏఈవో సన, రైతులు మల్లారెడ్డి, విఠలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T04:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising