ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సాగు పద్ధతులను అవలంభించాలి

ABN, First Publish Date - 2021-09-04T05:14:38+05:30

కొత్త సాగు పద్ధతులను అవలంభించాలి

రైతులను సన్మానిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: రైతులు పంటలసాగులో కొత్తపద్ధతులను అవలంభించాలని తాండూరు  వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం తాండూరు ఏరువాక కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు బహుమతులు అందజేశారు. తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన జె.జ్యోతి, వికారాబాద్‌ మండలం ఎన్నెపల్లి గ్రామానికి చెందిన సిహెచ్‌.నగే్‌షలను ఉత్తమరైతులగా ఎంపిక చేసి వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం ప్రధానశాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.ప్రవీణ్‌, సి.యమున, మానిక్యమిన్ని, డాక్టర్‌ సందీప్‌, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-09-04T05:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising