ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2021-12-16T05:06:28+05:30

పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి

పంటలను పరిశీలిస్తున్న ఎంపీపీ, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌ : రైతులు పంట మార్పిడిపై అవగాహన పెంపొందించుకుని అధిక లాభాలు పొందాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 45మంది రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కోసం ఎంపీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి తీసుకెళ్ళారు. వారు అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎంఏ బాసిత్‌, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, సభ్యులు డొంకెని భిక్షపతిగౌడ్‌, జిల్లాల పోచిరెడ్డి, రైతులు ఏనుగు లక్ష్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, మంకం శ్రీనివాస్‌, చిలకల నర్సింహ, ఏనుగు మశ్చేందర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గడ్డం మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising