ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-09-15T16:59:33+05:30

జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్సార్‌నగర్ కాలనీలో దివ్య (18) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్సార్‌నగర్ కాలనీలో దివ్య (18) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  మెదక్ జిల్లా నర్సాపూర్‌లో దివ్య మృతి చెందగా భర్త రోహిత్  దివ్య మృతదేహాన్ని తీసుకొచ్చి జవహర్ నగర్ మహిళ ఇంట్లో వదిలి వెళ్లడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకున్న భర్తనే భార్యను చంపాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-15T16:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising