ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిఖం భూముల పరిరక్షణకు చర్యలు

ABN, First Publish Date - 2021-07-26T05:24:30+05:30

శిఖం భూముల పరిరక్షణకు చర్యలు

దేవర చెరువును పరిశీలిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌: నీటి పారుదల శాఖ ఆధీనంలోని చెరువు, కుంటల శి ఖం భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని ఇరిగేష న్‌ ఏఈ తిరుపతయ్య తెలిపారు. కడ్తాలలోని ఉప్పరాశి కుంట,  గొర్లకుంట, కుమ్మరికుంట, దేవర చెరువు, నాగిరెడ్డిరెడ్డి కుంటలను ఆదివారం వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ ఎల్లయ్య, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డితో కలి సి ఏఈ సందర్శించారు. వర్షాకాలంలో చెరువు కుంటల్లో నీరు ఉ న్నందున నీరు తగ్గాక సర్వే చేసి శిఖాన్ని గుర్తించి హద్దులను ఏ ర్పాటు చేస్తామన్నారు. శిఖం భూములు ఆక్రమణ గురయ్యాయని రైతులు, నాయకుల ఫిర్యాదు మేరకు పరిశీలనకు వచ్చినట్టు చె ప్పారు. గొర్లకుంట చెరువు కట్ట, అలుగు ఎత్తును పెంచాలని ఎంపీ టీసీ శ్రీనివా్‌సరెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మ నాయక్‌, బిక్షపతి ఏఈని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసు, రవి, విష్ణు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising