ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:57:00+05:30

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వెంకటయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు: గుడితండా వద్ద శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం జర్కట్‌పల్లికి చెందిన దేవని వెంకటయ్య(40) నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుడితండా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. మృతదేహాన్ని ఎస్సై ధర్మేశ్‌  పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T04:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising