ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యసాకేతంలో ముగిసిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ABN, First Publish Date - 2021-10-25T05:21:53+05:30

దివ్యసాకేతంలో ముగిసిన కూచిపూడి నృత్య ప్రదర్శన

చిన్నారిని అభినందిస్తున్న చినజీయర్‌ స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌: ముచ్చింతల్‌ శ్రీరామనగరం దివ్యసాకేతంలో వెంపటి చినసత్యం జయంతి ఉత్సవాలను పురస్కరింకొని మూడు రోజులుగా నిర్వహించిన కూచిపూడి నాట్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. సేవ్‌ కూచిపూడి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో నిర్వహించి ముగింపు కార్యక్రమానికి అధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి హాజరయ్యారు. ప్రొఫెసర్‌ అనురాధ, మరికొందరు ప్రముఖలకు పద్మశ్రీ శోభానాయుడు జీవిత పురస్కారాన్ని చినజీయర్‌స్వామి అందజేశారు. కూచిపూడి కళాకారులను స్వామిజీ అభినందించారు. అహోబిల జీయర్‌స్వామి, దేవానాథ జీయర్‌స్వామి, పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising