ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-10-19T05:13:48+05:30

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 27 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు/ఏఎన్‌ఎం(మహిళలు) పోస్టుల భర్తీకి అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టీఎస్‌ నర్స్‌, నర్స్‌ మిడ్‌వైఫ్‌ సహాయక నర్స్‌ మిడ్‌వైఫ్‌ ఆరోగ్య సందర్శకుల మండలి నమోదు చేయబడి ఉండాలని తెలిపారు. కాగా రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) శిక్షణ కోర్సు, ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఏడాది పాటు క్లీనికల్‌ శిక్షణ, గుర్తించిన ఆసుపత్రిలలో ఒక సంవత్సరం అప్రెంటీస్‌ చేసి ఉండాలని సూచించారు. బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటీస్‌షిప్‌ ద్వారా సర్టిఫికెట్‌ ఉండాలని, తప్పనిసరిగా పారామెడికల్‌ బోర్డులో నమోదు చేసుకుని ఉండాలన్నారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-19T05:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising