ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దషాపూర్‌, తొండుపల్లిలో అక్రమ నిర్మాణాలు

ABN, First Publish Date - 2021-10-29T05:26:33+05:30

పెద్దషాపూర్‌, తొండుపల్లిలో అక్రమ నిర్మాణాలు

పెద్దషాపూర్‌ తండాలో స్థలానికి అనుమతి లేకుండా కట్టిన కాంపౌండ్‌ వాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌: పెద్దషాపూర్‌ తండా, తొండుపల్లిలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జీవో111కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై స్దానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దషాపూర్‌ తండాలో సర్వే నెం172లో, పీవన్‌ రోడ్డులో విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం ఎండీవోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్పంచ్‌ నీలనాయక్‌ తెలిపారు. త్వరలోనే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 


  • రెండుసార్లు నోటీసులిచ్చాం 


పెద్దషాపూర్‌ తండాలో అక్రమ నిర్మాణదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చాం, పనులు ఆపించామని పంచాయతీ కార్యదర్శి సక్కుబాయి తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2021-10-29T05:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising