ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహితుల కుటుంబాలకు అండగా..

ABN, First Publish Date - 2021-10-18T04:37:50+05:30

స్నేహితుల కుటుంబాలకు అండగా..

శామీర్‌పేటలో క్రిష్ణాగౌడ్‌ కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తున్న చిన్ననాటి స్నేహితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట: ఒక మరో స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో, మరో స్నేహితుడు అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాలకు తోటి స్నేహితులు ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు. శామీర్‌పేట గ్రామానికి చెందిన క్రిష్ణాగౌడ్‌ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాధిత కుటుంబానికి 1998-99 బ్యాచ్‌కు చెందిన శామీర్‌పేట, బాబాగూడ, బొమ్మరాశిపేట, పొన్నాల్‌, ఉప్పర్‌పల్లి గ్రామాలకు చెందిన పూర్వవిద్యార్థులు రూ.55 వేలు ఆర్థికసాయం అందజేశారు. దేవిధంగా అనారోగ్యంతో రాయిప్రభాకర్‌ మృతిచెందగా అతడి కూతురుకు రూ.50వేలను బ్యాంకులో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారు.  బాధిత కుటుంబాలకు మిత్రులు అండగా నిలవడంపై స్థానికులు అభినందిస్తున్నారు. 

Updated Date - 2021-10-18T04:37:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising