ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN, First Publish Date - 2021-10-27T04:13:19+05:30

మత్స్యకార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

చెర్లపటేల్‌గూడలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన సందర్బంగా విజయకేతనం చూపుతున్న ఎంపీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎంపీపీ కృపేష్‌


ఇబ్రహీంపట్నం రూరల్‌: మత్స్య కార్మికులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఎంపీపీ కృపేష్‌ అన్నారు. మంగళవారం మండల పరిధి రాయపోల్‌, నాగంపల్లి గ్రామాల్లోని చెరువుల్లో మూడున్నర లక్షల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మండల పరిధిలోని చెర్లపటేల్‌ గూడలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ఎంపీపీ కృపేష్‌ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అభిరాంను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహే్‌షబాబు, సర్పంచ్‌ గీతారాంరెడ్డి,ఉపసర్పంచ్‌ నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising