ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లైవుడ్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2021-08-04T04:37:02+05:30

ప్లైవుడ్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ: రంగారెడ్డిజిల్లా నందిగామ శివారులో గల లబ్బా ఆగ్రో ఇండస్ర్టీస్‌లో  మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, ఎస్సై ధనుంజయ చేరుకుని రెండు ఫైర్‌ఇంజిన్లతో మంటలార్పేయించారు. ప్లైవుడ్‌ పరిశ్రమలో ముడికలప, ప్లైవుడ్‌ షీట్స్‌ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రూ.5లక్షల ఆస్తినష్టం జరిగిందని ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులెవరూ విధుల్లో లేకపోవడంతో ముప్పు తప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-04T04:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising