ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

ABN, First Publish Date - 2021-09-04T05:11:12+05:30

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

అంబులెన్స్‌లో క్షేమంగా తల్లీబిడ్డ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం అంబులెన్స్‌లో ప్రసవమైంది. మండలంలోని హంక్యానాయక్‌తండాకు చెందిన  గర్భిణి బుజ్జిబాయిని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తండాగేటు వద్ద పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో 108అంబులెన్స్‌ పైలట్‌ దేవయ్య వాహనం పక్కన నిలిపివేశారు. మహిళ అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బషీరాబాద్‌ పీహెచ్‌సీకి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు.

Updated Date - 2021-09-04T05:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising