ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2021-04-24T04:14:12+05:30

ఎన్నికల నిబంధనలు పాటించాలి

మాట్లాడుతున్న ఎన్నికల అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌: మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాస్‌, ఎన్నికల అధికారి జ్యోతి సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్‌ అభ్యర్థులు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టుకోవాలని, లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా కొనసాగించాలన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను 45రోజుల్లోపు అధికారులకు అందజేయాలన్నారు. లేనిపక్షంలో అనర్హత వేటు పడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో ఖాదర్‌, అమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising