ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు నీరు వెళ్లేలా పనులు చేయండి

ABN, First Publish Date - 2021-06-23T03:59:33+05:30

చెరువు నీరు వెళ్లేలా పనులు చేయండి

చెరువు వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌: శంషాబాద్‌లోని చెరువు నీరు పల్లపు ప్రాం తానికి వెళ్లేలా పనులు చేయాలని అధికారులను ఎమ్మెల్యే టి. ప్రకా్‌షగౌడ్‌ ఆదేశించారు. ఊరి చెరువు, కాముం చెరువు ప్రాం తాలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, వైస్‌చైర్మన్‌ గోపాల్‌, కౌ న్సిలర్లతో కలసి మంగళవారం పరిశీలించారు. గతంలో చెరువు నిండి శ్మశాన వాటికలు మునిగిపోయి ఇబ్బందులు తలెత్తా యి. హైదరాబాద్‌-బెంగళూరు హైవే వెడల్పు పనుల్లో మట్టిపోయడంతో చెరువు కుచించుకుపోయింది. మళ్లీ వర్షం ప డ్డప్పుడు పరిసరాలు, శ్మశాన వాటికలు మునిగిపోకుండా నీరు పోయేలా పనులు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ దూడల వెంకటేశ్‌గౌడ్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ కె.మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సాబెర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T03:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising