ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షణికావేశంతో నేరాలకు పాల్పడొద్దు

ABN, First Publish Date - 2021-10-25T05:19:14+05:30

క్షణికావేశంతో నేరాలకు పాల్పడొద్దు

ధర్మన్నగూడలో న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి అనామిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం: పరస్పరం కేసులు పెట్టుకున్న వారు రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని, తద్వారా ఇ ద్దరికీ మేలేననే విషయం గుర్తుంచుకోవాలని ఇబ్రహీంప ట్నం కోర్టు అడిషనల్‌  జూనియర్‌ సివిల్‌ జడ్జి అనామిక  అన్నారు. ఆదివారం ధర్మన్నగూడలో ఏర్పాటు చేసిన న్యా యసేవలపై అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎలాంటి త గాదాలున్నా  ఇరు పార్టీలు కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. న్యాయవాదులను నియమించుకోలేని పేదల కు రాష్ట్ర ఉన్నత న్యాయస్తానం ఉచితంగా న్యాయవాదిని సమకూరుస్తుందని తెలిపారు. క్షణికావేశంతో నే రాలకు పాల్పడరాదని. ఏ పని చేస్తున్నా ఒకటికి రెం డు సార్లు ఆలోచించి పనులు చేసుకోవాలన్నారు. నేరాల కు పాల్పడితే జీవితంలో ఓ మచ్చ మిగలడంతో పాటు డ బ్బు, సమయం వృథా అవుతాయన్నారు. మానసికంగా దె బ్బతింటారనే చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాషయ్య, ఉపసర్పంచ్‌ పాండుచారి. ఎస్సై పద్మయ్య, న్యావాదులు ఎం.వెంకటేష్‌, అంజన్‌రెడ్డి, మాదన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising