ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN, First Publish Date - 2021-04-24T04:48:57+05:30

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కును అందిస్తున్న మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నటరాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ అర్బన్‌ : సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శుక్రవారం మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌ బాధిత కుటుంబాలకు అందించారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డుకు చెందిన మెడిగ పూర్ణచందర్‌కు రూ.20వేలు, ఒకటో వార్డులోని మహమ్మద్‌ మియాకు రూ.14,500 ల చెక్కులను అందించారు. కార్యక్రమంలో గౌస్‌జానీ, తదితరులున్నారు. 

  • కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ

షాద్‌నగర్‌ రూరల్‌ : ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దొడ్డి శంకరమ్మకు కల్యాణలక్ష్మి చెక్కు మంజూరుకాగా శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీడీవో శరత్‌ చంద్రబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ రవూ్‌ఫలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌నాయక్‌,  భీష్వ రామకృష్ణ, రవీందర్‌, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising