ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు

ABN, First Publish Date - 2021-01-22T05:59:36+05:30

అంగన్‌వాడీ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు

కులకచర్లలో టీకా వేసుకున్న అంగన్‌వాడీ సిబ్బందితో వైద్యాధికారి మురళీక్రిష్ణ, సీడీపీవో ప్రియదర్శిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ/దౌల్తాబాద్‌/కులకచర్ల:  దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అంగన్‌వాడీ కార్యకర్తలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో ప్రియదర్శిని, డాక్టర్‌ మునీబ్‌లు మాట్లాడుతూ భయాందోళనకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ విజయ్‌కుమార్‌ ప్రారంభించారు. మొదటి టీకాను సూపర్‌వైజర్‌ రఫీకి ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శిరీష, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కులకచర్ల మండల పరిధిలో 74 మంది అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సినేషన్‌ చేసినట్లు వైద్యాధికారి మురళీక్రిష్ణ తెలిపారు. కార్యక్రమంలో పరిగి సీడీపీవో ప్రియదర్శిని, సూపర్‌వైజర్‌ పద్మ, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising