ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాలపై హైకోర్టులో ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-04-13T05:19:23+05:30

అక్రమ కట్టడాలపై హైకోర్టులో ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: అక్రమ కట్టడాలు, కబ్జాలు, ఆక్రమించుకుని చేపడుతున్న నిర్మాణాలను పట్టించుకోని అధికారులపై హైకోర్టులో డబ్ల్యూపీ వేసినట్లు తాండూరు మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్‌ సంగీతఠాగూర్‌ తెలిపారు. ఆక్ర మణలపై ఆర్డీవో అశోక్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి జీషాన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై హైకోర్టులో డబ్ల్యూపీ(వైట్‌ పిటిషన్‌) వేశానన్నారు.  కేసు నెంబర్‌ 93022021తో ఫైల్‌ చేశారని ఆమె తెలిపారు.

Updated Date - 2021-04-13T05:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising