ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరానికి రూ.30వేల పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2021-10-18T04:52:38+05:30

ఎకరానికి రూ.30వేల పరిహారం చెల్లించాలి

విలేకరులతో మాట్లాడుతున్న గుండేటి నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌: ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఆదివారం పార్టీ నాయకుడు వెంకటేశ్‌గుప్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అతివృష్టితో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. వరి పంటకు తెగుళ్లు, తాలు ఏర్పడి రైతులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఫసల్‌ బీమాను ప్రభుత్వం అమలు చేసి ఉంటే రైతులకు పరిహారం అందేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు శేషయ్యగుప్తా, గనోజి భాస్కరచారి, శివప్ప, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising