ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురుగు కాల్వలు పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-07-24T05:21:10+05:30

మురుగు కాల్వలు పరిశీలించిన కలెక్టర్‌

అగ్గనూరులో పర్యటిస్తున్న కలెక్టర్‌ పౌసుమిబసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాలాల: మండలంలోని అగ్గనూరు, సంగెంఖుర్దు గ్రామాలను  కలెక్టర్‌ పౌసుమి బసు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు సర్పంచులు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మణ్‌నాయక్‌, సర్పంచులు శ్రీలత, భీమప్ప, పటేల్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు తదితరులున్నారు.

Updated Date - 2021-07-24T05:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising