ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ఎఫ్‌.. పేదలకు వరం

ABN, First Publish Date - 2021-10-18T04:27:20+05:30

సీఎంఆర్‌ఎఫ్‌.. పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి చామకూర మల్లారెడ్డి


మేడ్చల్‌: సీఎం సహాయ నిధి పేద లకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన పెద్దలింగంలక్ష్మి, మసారి శ్రీశైలం, చిన్నం బాలమణి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి,  సర్పంచ్‌ మేకల వెన్నల రామకృష్ణుడు, నాయకులు నర్సింగ్‌రావు, రాజశేఖర్‌, రమేష్‌, సురేష్‌, నవనీత, శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising