ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు పార్కింగ్‌ విషయంలో ఘర్షణ.. కత్తితో దాడి

ABN, First Publish Date - 2021-03-08T05:49:28+05:30

కారు పార్కింగ్‌ విషయంలో ఘర్షణ.. కత్తితో దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వ్యక్తి పరిస్థితి విషమం


వికారాబాద్‌: కారుపార్కింగ్‌ విషయంలో జరిగిన గొడవ పెద్దది కావడంతో ఓవ్యక్తి మరో వ్యక్తిని కత్తితో దాడి చేసిన సంఘటన వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇందిరానగర్‌ కాలనీకి చెందిన పాండుగౌడ్‌ ఇంటి పరిసరాల్లో శనివారం కారు పార్కింగ్‌ చేయగా నవీన్‌గౌడ్‌ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మధ్యాహ్నం వాదనకు దిగి ఎవరి దారిన వారు వెళ్లారు. తిరిగి రాత్రి మళ్లీ గొడవ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన నవీన్‌గౌడ్‌ తన వద్ద ఉన్న కత్తితో పాండుగౌడ్‌పై దాడి చేశాడు. దీంతో పాండుగౌడ్‌ తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు అతన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.

Updated Date - 2021-03-08T05:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising