ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజుకున్న అగ్గి..

ABN, First Publish Date - 2021-03-05T05:14:08+05:30

శంషాబాద్‌ మండలం సాతంరాయి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు

సాతంరాయి సమీపంలో రసాయన పదార్థాలు మండటంతో చెలరేగుతున్న మంటలు, పొగ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : శంషాబాద్‌ మండలం సాతంరాయి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు డంప్‌ చేసిన రసాయన వ్యర్థాల్లో గురువారం మంటలు చెలరేగి భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సాతంరాయి, గోకర్‌గూడ, పాషంబండ ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు.  సాతంరాయి-గగన్‌పహాడ్‌ పారిశ్రామిక వాడ నుంచి తెచ్చిన రసాయన వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో  డంప్‌ చేస్తున్నారు. ఎండవేడికి ఈ రసాయనాలు అగ్గిరాజుకోవడంతో మంటలు వస్తున్నాయి. నాలుగేళ్లలో ఐదారుసార్లు ఇలాగే జరిగింది. ఈ ప్రాంతాల్లో రసాయన వ్యర్థాలు పారబోయకుండా పీసీబీ చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాలవాసులు ఆందోళనలు కూడా చేశారు. మంటలు ఎగిసి పడడం, వాటంతట అవే ఆరిపోవడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో రసాయన వ్యర్థాలు కుప్పలుగా పోస్తున్నవారిపై నిఘాపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-03-05T05:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising