ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగారెడ్డి జిల్లా: ఓ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం..

ABN, First Publish Date - 2021-12-29T15:57:49+05:30

రంగారెడ్డి జిల్లా: నార్సింగ్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి జిల్లా: నార్సింగ్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురౌతున్నారు. గత రెండు రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం కరోనా పరీక్షలు చేయించింది. దీంతో 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. అప్రమత్తమైన నార్సింగ్ మున్సిపల్ అధికారులు కాలేజీలో శానిటేషన్ చేశారు. మిగతా విద్యార్థులను హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

Updated Date - 2021-12-29T15:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising