ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు పంటలో గంజాయి సాగు

ABN, First Publish Date - 2021-10-30T04:18:32+05:30

పసుపు పంటలో గంజాయి సాగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంట్వారం (కోట్‌పల్లి): పసుపు పంటలో  పెంచిన గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన  రైతు మందుల జనార్ధన్‌ సర్వేనెంబర్‌ 7లోని తన పొలంలో పసుపు, కంది పంటలు సాగు చేశాడు.  వీటితో పాటు గంజాయిమొక్కలను కూడా పెంచుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం పంటచేలను పరిశీలించారు. పొలంలో 61 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జనార్ధన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-30T04:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising