బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
ABN, First Publish Date - 2021-08-28T05:04:21+05:30
బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
బొడ్రాయికి పూజలు
దౌల్తాబాద్: మండలం లోని కుదురుమళ్లలో బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. గ్రామస్థులు, దాతల సాయంతో గత రెండు రోజులుగా ప్రత్యేక పూజలు చేశారు. దివ్యస్తంభ దాత అంతారంగోవిందు, అన్నదాత అవుసుల వెంకటేశ్, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-28T05:04:21+05:30 IST