ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-08-26T04:24:35+05:30

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి : సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని శంకర్‌పల్లి సీఐ మహే్‌షగౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి చందిప్ప గ్రామంలో సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో చాలా మంది గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో మోసపోతున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కి సమాధానం ఇవ్వకూడదని,  ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు లైసెన్స్‌, హెల్మెట్‌ తప్పక కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంజీవ, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-26T04:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising