ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన

ABN, First Publish Date - 2021-01-27T05:57:44+05:30

జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌పల్లి: ఆధునిక ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి నూతన జాతీయ విద్యావిధానం 2020 ఎన్‌ఈపీ ప్రకారం రూపొందించిన మూడంచెల బాధ్యతాయుత శిక్షణ విధానం ఎంతో అవసరమని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ టీపీ. శివకుమార్‌ అన్నారు. మండలపరిధి ప్రగతి సుదామాలో మంగళవారం నిర్వహించిన జాతీయ విద్యావిధానంపై శిక్షకులకు అవగాహన కల్పించారు.   ఈ కార్యక్రమంలో సీఎండీ జీబీకే రావు, డాక్టర్‌ ఖాదర్‌వలీ, డైరెక్టర్‌ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-27T05:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising