ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటులోకి..

ABN, First Publish Date - 2022-01-01T05:01:28+05:30

Available ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేటి నుంచి మాతాశిశు కేంద్రంలో అందనున్న వైద్య సేవలు 

తాండూరు-హైదరాబాద్‌ మార్గంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం న్యూఇయర్‌(శనివారం)నుంచి అందుబాటులో రానుంది.  ఇకపై ప్రసూతీసేవలు, చిన్నపిల్లలకు చికిత్సలు (ఎస్‌ఎంసీయూ), గర్భిణులకు పరీక్షలు ఈ ఆస్పత్రిలో అందించనున్నట్ల్లు  జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దర్మీది  రవిశంకర్‌ తెలిపారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి ఇప్పటికే పరికరాలను తరలించారు. సిబ్బందిని కూడా అలాట్‌ చేశారు.  - తాండూరు

Updated Date - 2022-01-01T05:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising