ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనర్‌పై అత్యాచారయత్నం

ABN, First Publish Date - 2021-01-17T04:44:35+05:30

మైనర్‌పై అత్యాచారయత్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాలాల : బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన శనివారం యాలాలలో జరిగింది. యాలాల గ్రామానికి చెం దిన చెందిన శివాగౌడ్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికతో పరిచయం ఏర్పడింది. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అంతలోనే బా లిక తల్లి వచ్చి శివాగౌడ్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T04:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising