ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొయినాబాద్‌ తహసీల్దార్‌గా అనితారెడ్డి

ABN, First Publish Date - 2021-10-02T05:30:00+05:30

మొయినాబాద్‌ తహసీల్దార్‌గా అనితారెడ్డి

మొయినాబాద్‌ తహసీల్దార్‌ అనితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌: మొయినాబాద్‌ తహసీల్దార్‌  కె. అనిత బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో వై.అనితారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్‌డీసీ-యూసీఎల్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మొయినాబాద్‌ తహసీల్దార్‌గా బదిలీపై వచ్చారు. కాగా, రెండు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసిన కె.అనిత ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లారు.

Updated Date - 2021-10-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising