ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వన్య ప్రాణుల వేటను పట్టించుకోని అధికారులు’

ABN, First Publish Date - 2021-01-24T05:54:01+05:30

‘వన్య ప్రాణుల వేటను పట్టించుకోని అధికారులు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: కొన్ని సంవత్సరాలుగా వన్య ప్రాణుల వేట కొనసాగుతున్నా అటవీశాఖ గానీ, ఇతర యంత్రాంగం పట్టించుకోవడం లేదని బీజేపీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే్‌షకుమార్‌ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్‌ అడవులకు జల్సాల కోసం వచ్చే ఎంతో మంది వన్యప్రాణులను రాత్రివేళల్లో తుపాకులతో చంపుతున్నా అడిగే నాథుడే లేడన్నారు. యాలాల మండలంలో బుల్లెట్‌ మ్యాగ్జిన్‌ లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Updated Date - 2021-01-24T05:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising