ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన అమ్మపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-02-22T04:43:21+05:30

ముగిసిన అమ్మపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు

రాములోరి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, జడ్పీటీసీ తన్వీరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌రూరల్‌: నర్కూడ సీతారామచంద్రస్వామి (అమ్మపల్లి) ఆలయంలో ఆదివారం సీతా రాముల కల్యాణం అంగరంగ వైవంగా జరిగింది. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివా రం ముగిశాయి. ఈ ఉత్సవాల్లో స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, మల్కారం పీఏసీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీ్‌ష, స్ధానిక సర్పంచ్‌ సున్నిగంటి సిద్దులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిరోజు కావడంతో నగర శివారు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - 2021-02-22T04:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising