ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ ఆలోచనలు అనుసరణీయం

ABN, First Publish Date - 2021-10-24T05:07:41+05:30

అంబేద్కర్‌ ఆలోచనలు అనుసరణీయం

చిత్రపటాలకు పూలమాల వేసిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు: బుద్ధుని బోధనలు, పూలే మార్గం, అంబేద్కర్‌ ఆలోచనలు అనుసరణీయం అని అంతర్జాతీయ దళిత, మానవ హక్కుల వేదిక జాతీయ కన్వీనర్‌ పాల్‌ దివాకర్‌ అ న్నారు. ఆమనగల్లులోని లక్ష్మీగార్డెన్స్‌లో శనివారం భారతీయ భౌద్ధ మహాసభ, అంబేద్కర్‌ జ్ఞాన జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు పలు జిల్లాల నుంచి దళిత బహుజనులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. జాతర కో-ఆర్డినేటర్‌ జి.సుధాకర్‌ అధ్యక్షతన సభ నిర్వహించారు. రాజ్యాంగ ఫలాలు పేదలకందితేనే అంబేద్కర్‌కు అసలైన నివాళి అని వక్తలు అన్నారు. దళితసేన చైర్మన్‌ రాజు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవదాసు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య, అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తిరుపతి, లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షుడు రాము, డీబీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ, శంకర్‌, ఎంపీటీసీ రమేశ్‌, సర్పంచ్‌ మంజులయాదయ్య, డేవిడ్‌, శ్రీశైలం, యాదయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising