ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11కేవీ తీగలు తెగి లేచిన మంటలు

ABN, First Publish Date - 2021-06-18T05:25:09+05:30

11కేవీ తీగలు తెగి లేచిన మంటలు

పోల్‌పై వస్తున్న మంటలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి: పరిగి మునిసిపల్‌ పరిధిలోని బా లాజీనగర్‌, విద్యానగర్‌ కాలనీల మధ్యలో 11 కేవీ విద్యుత్‌ వైరు తెగిపడడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెను ముప్పు తప్పింది. విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేసి, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.  కాలనీల మధ్యలో ఉన్న 11కేవీ లైను విషయ మై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. తక్షణమే 11కేవీ లైన్‌ను తొలగించాల ని డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంత్‌ ఈ సందర్భంగా అధికారులను కోరారు.

Updated Date - 2021-06-18T05:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising