ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక ప్రాంతంగా రామప్ప దేవాలయం

ABN, First Publish Date - 2021-07-31T09:00:41+05:30

రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు రామప్ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకతీయ హెరిటేజ్‌ సర్య్కూట్‌గా అభివృద్ధి: శ్రీనివా్‌సగౌడ్‌ 


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి):  రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు రామప్ప దేవాలయంతో పాటు సమీపంలోని చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి ‘కాకతీయ హెరిటేజ్‌ సర్క్యూట్‌’గా అభివృద్థి చేయడానికి ప్రణాళికలను  రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హెరిటేజ్‌ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రామప్ప దేవాలయంపై యునెస్కో సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా డిసెంబర్‌ 2022లో సమర్పించాల్సిన నివేదికపై పలు సూచనలు చేశారు.  తెలంగాణ హెరిటేజ్‌ శాఖ అధీనంలో వున్న స్థలాన్ని అభివృద్థి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  రామప్ప దేవాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి చర్యలను తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-07-31T09:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising