ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన తికాయత్

ABN, First Publish Date - 2021-11-25T21:28:54+05:30

సీఎం కేసీఆర్‌పై భారత కిసాన్ యూనియన్ ప్రతినిధి తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా నేడు ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు మహా ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై భారత కిసాన్ యూనియన్ ప్రతినిధి తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా నేడు ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తికాయత్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్‌ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటల‌కు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పంటకు ఎమ్ఎస్పీ గ్యారంటీ కార్డ్ వచ్చే వరకు పోరాడుతామని తికాయత్‌ హెచ్చరించారు.

Updated Date - 2021-11-25T21:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising