ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna Sirisilla: మిడ్‎మానేరు జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం

ABN, First Publish Date - 2021-07-18T13:21:19+05:30

శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మానేరుకు వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మానేరుకు వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో 695 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది. మిడ్‎మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.60 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.52 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 24.37 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-07-18T13:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising