ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna Sirisilla: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ABN, First Publish Date - 2021-09-07T13:40:06+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయం అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుండి కురుస్తున్న  వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయం అయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం ముందు వర్షపు నీటితో ముందు భాగంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షంతో రాజన్న దర్శనానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం ముందు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

Updated Date - 2021-09-07T13:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising