ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 15 నుంచి రైతు బంధు?

ABN, First Publish Date - 2021-12-10T22:36:38+05:30

రాష్ట్రంలోని రైతులకు ఈనెల 15 నుంచి రైతుబంధు నిధులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు ఈనెల 15 నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేసే అవకాశం ఉంది. యాసంగికి రైతుబంధు నిధులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,500 కోట్ల నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు సొమ్ము జమ కానుంది. మొదటగా ఎకరం లోపు ఉన్న రైతులకు నిధులు జమ కానున్నాయి. అనంతరం రెండు, మూడు, నాలుగు, ఐదు ఎకరాల భూములు ఉన్న రైతులకు వరుసగా జమ అవుతాయి. అనంతరం మిగితా రైతులకు నిధులు జమ అవుతాయి. 


వానాకాలం సీజన్‌లో 60.84 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. మొత్తం రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. 



Updated Date - 2021-12-10T22:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising