ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు

ABN, First Publish Date - 2021-08-27T00:55:47+05:30

ఉపరితల ఆవర్తన కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో అత్యధికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఉపరితల ఆవర్తన కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో అత్యధికంగా 86మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే కుల్కచర్లలో 53 మి.మీ, యాలాల్‌ 37 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డిజిల్లా మాడ్గుల్‌లో 64మి.మీ, సరూర్‌నగర్‌లో 63.5 మి.మీ, చౌదరిగూడలో 54మి.మీ, మెయినాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 52మి.మీ,  శంకరపల్లిలో 53.5 మి.మీ, కొందుర్గులో 40 మి.మీ, రాజేంద్రనగర్‌లో 31మి.మీ వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌లో 29మి.మీ, ఘట్‌కేసర్‌, మూడు చింతలపల్లిలో 20మి.మీ, మేడిపల్లిలో 18మి,మీ వర్షపాతం నమోదైంది. అలాగే పలు మండలాల్లో 10మి.మీపైన వర్షపాతం కురిసింది. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2021-08-27T00:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising