ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్యాలలో వడగళ్ల వాన

ABN, First Publish Date - 2021-04-22T05:46:36+05:30

చిట్యాలలో వడగళ్ల వాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్యాల, ఏప్రిల్‌ 21: భూపాలపల్లి జిల్లా చిట్యాలలో బుధవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. పలువురి ఇళ్ల రేకులు, పెంకులు పగిలిపోయి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. అర్ధరాత్రి వరకు ఉరుముల, మొరుపులతో కూడిన రాళ్ల పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందారు.  చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండు మిరప వరుగుకు పరదలు కప్పేందుకు రైతులు పరుగులు తీశారు. 


Updated Date - 2021-04-22T05:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising