ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌కు సవాల్ విసిరిన రఘునందనరావు

ABN, First Publish Date - 2021-09-29T19:16:43+05:30

ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల ఐటీ కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని తప్పుబట్టారు. డీఎల్ఎఫ్ రెండో యూనిట్ హైదరాబాద్ రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే అతిపెద్ద ఐటీ కంపెనీ వేవ్‌రాక్ హైదరాబాద్‌ను వీడిందని తెలిపారు. 2011లో రామాంతపూర్‌లో కట్టిన ఐటీ పార్క్‌కు కేటీఆర్ ఎందుకు వెళ్ళరు? అని రఘునందనరావు ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో కడ్తామన్న ఐటీ కంపెనీ ఎక్కడ అని నిలదీశారు. వరంగల్, కరీంనగర్ లో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో కేటీఆర్ చెప్పాలి? అని రఘునందనరావు ప్రశ్నించారు.

Updated Date - 2021-09-29T19:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising