ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యాదాద్రి’ విరాళాల సేకరణకు క్యూఆర్‌ కోడ్‌

ABN, First Publish Date - 2021-10-28T01:52:23+05:30

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపుర బంగారు తాపడం నిర్వహణకు భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపుర బంగారు తాపడం నిర్వహణకు భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ను దేవస్థాన ఈవో గీతారెడ్డి బుధవారం విడుదల చేశారు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు అందజేసే విరాళాలు నేరుగా దేవస్థాన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఈవో తెలిపారు. విమాన గోపురానికి బంగారు తాపడం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే భక్తులు ఈ క్యూఆర్‌ కోడ్‌ను సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈవో కోరారు. మొబైల్‌ ఫోన్ల ద్వారా దీన్ని విస్తృత ప్రచారం చేస్తామన్నారు.

Updated Date - 2021-10-28T01:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising