ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట: పువ్వాడ అజయ్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-08-30T01:25:37+05:30

రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువావ్వడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువావ్వడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన హాకీ లెజెండ్‌ మేజర్‌ ద్యాన్‌చంద్‌ జన్మదిన (నేషనల్‌ స్పోర్ట్స్‌ డే) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకురావాలన్నారు. అనంతరం మేజర్‌ ద్యాన్‌చంద్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2021-08-30T01:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising